📞 సహాయం కోసం కాల్ చేయండి: +91 78938 64040   💬 WhatsApp   ✉️ info@akasamithra.com
రైతు కోసం • డ్రోన్ సేవ కోసం • భవిష్యత్తు కోసం

AKASA-10X

AKASA-10X
రైతుల కోసం అత్యంత శక్తివంతమైన స్ప్రేయింగ్ డ్రోన్

AKASA-10X అనేది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయగల అధునాతన వ్యవసాయ డ్రోన్. GPS ఆధారిత ఆటోమేటిక్ ఫ్లైట్, అబ్‌స్టకల్ అవాయిడెన్స్ సెన్సర్లతో సురక్షితంగా పనిచేస్తుంది.

  • ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు
  • రోజువారీ కవరేజ్ 25-30 ఎకరాలు
  • బ్యాటరీ లైఫ్ 15-18 నిమిషాలు (ఒక ఛార్జ్)
  • పేలోడ్ కెపాసిటీ 10 కేజీలు
  • ధర సంప్రదించండి