📞 సహాయం కోసం కాల్ చేయండి: +91 78938 64040   💬 WhatsApp   ✉️ info@akasamithra.com
రైతు కోసం • డ్రోన్ సేవ కోసం • భవిష్యత్తు కోసం

AKASA-MINI

AKASA-MINI
చిన్న, మధ్యతరహా రైతుల కోసం

తక్కువ ఖర్చుతో చిన్న కమతాలకు కూడా డ్రోన్ సేవలు అందించే ఎంట్రీ లెవెల్ మోడల్.

  • ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు
  • రోజువారీ కవరేజ్ 10 ఎకరాలు
  • బ్యాటరీ లైఫ్ 12-15 నిమిషాలు (ఒక ఛార్జ్)
  • పేలోడ్ కెపాసిటీ 5kg
  • ధర సంప్రదించండి