📞 సహాయం కోసం కాల్ చేయండి: +91 78938 64040   💬 WhatsApp   ✉️ info@akasamithra.com
రైతు కోసం • డ్రోన్ సేవ కోసం • భవిష్యత్తు కోసం

మా డ్రోన్ మోడల్స్

మీ పొలానికి సరిపోయే మోడల్‌ను ఎంచుకోండి

చిన్న కమతాల నుండి పెద్ద వ్యవసాయ క్షేత్రాల వరకు - ప్రతి అవసరానికి తగిన డ్రోన్ మోడల్ మా వద్ద ఉంది.

ఫీచర్డ్ AKASA-10X

AKASA-10X

రైతుల కోసం అత్యంత శక్తివంతమైన స్ప్రేయింగ్ డ్రోన్
  • ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు
  • రోజువారీ కవరేజ్ 25-30 ఎకరాలు
  • బ్యాటరీ లైఫ్ 15-18 నిమిషాలు (ఒక ఛార్జ్)
  • పేలోడ్ కెపాసిటీ 10 కేజీలు
ఫీచర్డ్ AKASA- PRO

AKASA- PRO

పెద్ద పొలాల కోసం హై-కెపాసిటీ డ్రోన్
  • ట్యాంక్ కెపాసిటీ 16 లీటర్లు
  • రోజువారీ కవరేజ్ 35-40 ఎకరాలు
  • బ్యాటరీ లైఫ్ 18-20 నిమిషాలు (ఒక ఛార్జ్)
  • పేలోడ్ కెపాసిటీ 16 కేజీలు
AKASA-MINI

AKASA-MINI

చిన్న, మధ్యతరహా రైతుల కోసం
  • ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు
  • రోజువారీ కవరేజ్ 10 ఎకరాలు
  • బ్యాటరీ లైఫ్ 12-15 నిమిషాలు (ఒక ఛార్జ్)
  • పేలోడ్ కెపాసిటీ 5kg

మీకు తగిన మోడల్ ఎంచుకోవడంలో సహాయం కావాలా?

మా నిపుణులతో మాట్లాడి మీ పొలం సైజుకు సరైన డ్రోన్‌ను ఎంచుకోండి

నిపుణుడిని సంప్రదించండి